Electric car : వోక్స్‌వ్యాగన్ ఐడీ.పోలో జీటీఐ లాంచ్- సింగిల్ ఛార్జ్‌తో 424 కిలోమీటర్ల రేంజ్!
భారతదేశం, మే 17 -- Volkswagen ID Polo GTI range : ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్.. తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత పవర్‌ఫుల్‌గా విస్తరించింది. కంపెనీ చరిత్రలోనే ఎంతో ఐకానిక్ బ్రాండ్‌గా పేరుగాంచిన 'జీటీఐ' (గ్రాంట్ టూరింగ్ ఇంజెక్షన్) బ్యాడ్జ్‌ను మొదటిసారిగా ఒక ఎలక్ట్రిక్ కారుపై పరిచయం చేస్తూ 'ID.Polo GTI' మోడల్‌ను ఆవిష్కరించింది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన స్టాండర్డ్ ఐడీ.పోలో లోని 52-కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌నే దీనికి ఉపయోగించినప్పటికీ.. దీని మోటార్‌ను మరింత శక్తివంతంగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ సరికొత్త ఈవీ హాచ్‌బ్యాక్‌ని సాధారణ మోడల్ నుంచి వేరు చేయడానికి అగ్రెసివ్ ఎక్స్‌టీరియర్ మార్పులు, అడాప్టివ్ సస్పెన్షన్, ఫ్రంట్ లాకింగ్ డిఫరెన్షియల్, ప్రత్యేకమైన బ్లాక్-అండ్-రెడ్ ఇంటీరియర్ కలర్ థీమ్‌ను అందించారు.
వోక్స్‌వ్యాగన్ ఐడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.