Electric car : మారుతీ సుజుకీ నుంచి కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ.. ధర, ఫీచర్లు ఇవే!
భారతదేశం, సెప్టెంబర్ 6 -- మనదేశంలో కుటుంబ కార్లకు, ముఖ్యంగా ఎక్కువ మంది కూర్చునే 3-రో వాహనాలకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎర్టిగా, ఎక్స్ఎల్6 కార్లతో ఇప్పటికే ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న మారుతీ సుజుకీ.. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ అమలు చేయడానికి సిద్ధమైంది. 'YMC' అనే కోడ్ నేమ్‌తో కొత్త 3-రో ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు 2027 నాటికి భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ కారును మారుతీ సుజుకీ తన ఈ-విటారా నిర్మించిన 'HEARTECT-e' ప్రత్యేక ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పైనే డిజైన్ చేస్తోంది. మారుతీ స్థానికంగానే ఈవీ విడిభాగాల ఉత్పత్తికి భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల దీని ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గనుంది.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈ-వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.