భారతదేశం, మే 3 -- భారత ఈవీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తూ ఓబెన్ ఎలక్ట్రిక్ తన సరికొత్త మోడల్ 'రోర్ ఈవో' ఎలక్ట్రిక్ బైక్‌ని ఇటీవలే విడుదల చేసింది. కేవలం రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చిన ఈ బైక్, మధ్యతరగతి వాహనదారులకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలవనుంది. ఇక ఇప్పటికే మార్కెట్లో ఉన్న మ్యాటర్ ఏరా 5000 ఎలక్ట్రిక్ బైక్‌కు ఇది ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రెండిటినీ పోల్చి, కొనుగోలుగు ఏది ఉత్తమం? అనేది తెలుసుకుందాము..
ఓబెన్ రోర్ ఈవోలో కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన 3.4 కేడబ్ల్యూహెచ్ హై-పర్ఫార్మెన్స్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీని వాడారు. సాధారణ లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే, ఈ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలకు వేడిని తట్టుకునే శక్తి 50 శాతం ఎక్కువగా ఉంటుంది. భారతీయ వాతావరణ పరిస్థితులకు, ముఖ్యంగా వేసవి తాపానికి ఇవి ఎంతో అనువైనవి.
టార్క్: ఇది 2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.