భారతదేశం, మే 10 -- ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. హోండా తన మొట్టమొదటి స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ 'డబ్ల్యూఎన్7' డిజైన్‌ను తాజాగా భారతదేశంలో పేటెంట్ చేసింది. 2024 నవంబర్‌లో ప్రదర్శించిన 'హోండా ఈవీ ఫన్' కాన్సెప్ట్ మోడల్‌కు ఇది ప్రొడక్షన్ వెర్షన్. ఎలక్ట్రిక్ బైక్ పేటెంట్ ఫైల్ కావడంతో, ఇది భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
హోండా డబ్ల్యూఎన్7 డిజైన్ పరంగా చాలా ఫ్యూచరిస్టిక్‌గా, షార్ప్ లుక్‌తో కనిపిస్తుంది.
ముందు భాగం: ఈ హోండా ఎలక్ట్రిక్ బైక్ ఫ్రంట్ ఫాసియా మినిమలిస్టిక్ రోబోటిక్ స్టైల్లో ఉంటుంది. నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్‌లు, వెడల్పైన ఎల్ఈడీ డీఆర్ఎల్లు దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.
బాడీ: ఫ్యూయల్ ట్యాంక్ లాంటి సెక్షన్ నుంచి ఫ్రేమ్ వరకు ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.