Electric Bike : మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఫస్ట్ లుక్‌తోనే ఫిదా అయిపోతారు!
భారతదేశం, జూన్ 21 -- భారతదేశ ఈవీ మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ దూసుకురాబోతోంది. ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'అవోర్ ఎలక్ట్రిక్' ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌కి సంబంధించిన మొదటి అధికారిక టీజర్ తాజాగా బయటకు వచ్చింది. ఈ సరికొత్త బైక్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాహన ప్రియులకు ఈ టీజర్ ద్వారా కంపెనీ ఫస్ట్ లుక్‌ను పరిచయం చేసింది. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రమాణాలు, వినూత్నమైన డిజైన్‌ను మిళితం చేస్తూ ఈ బైక్‌ను తయారు చేసినట్లు కంపెనీ తన దార్శనికతను చాటిచెప్పింది.
అవోర్ ఎలక్ట్రిక్ విడుదల చేసిన ఈ చిన్న టీజర్ వీడియోలో ఈ- బైక్ డిజైన్, ఆకర్షణీయమైన రూపాన్ని విభిన్న కోణాల నుంచి చూపించారు. కంటిని ఆకట్టుకునేలా యాంగ్యులర్ స్కల్ప్టెడ్ బాడీ ప్యానెల్, సరికొత్త డిజైన్‌తో క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.