భారతదేశం, మార్చి 15 -- దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు, ఆదివారం, మార్చ్ 15 సాయంత్రం నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. అసోం, పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశానికి ఆహ్వానం పలికింది.
దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎన్నికల నగారా నేడే మోగనుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి.
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ హై-వోల్టేజ్ ఎన్నికల ప్రకటన వెలువడగానే 'ఎన్నికల ప్రవర్తనా నియమావళి' (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) తక్షణమే అమల్లోకి వస్తుంది. దీని అర్థం ఏ రాజకీయ పార్టీ కూడా ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా కొత్త పథకాలు లేదా ప్రకటనలు చేయడానికి వీలుండదు. అంతేకాకుండా, రాష్ట్ర యంత్రాంగం అంతా ఎన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.