భారతదేశం, మే 4 -- Bengal election result date 2026 : దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంకానికి సమయం ఆసన్నమైంది! పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న 'ఇండియా' కూటమికి, అలాగే తన ప్రాబల్యాన్ని మరింత విస్తరించుకోవాలని చూస్తున్న బీజేపీకి ఈ ఫలితాలు జీవన్మరణ సమస్యగా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో పాగా వేయడం ద్వారా జాతీయ రాజకీయాలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని కమలదళం వ్యూహరచన చేస్తోంది.
ఈ ఎన్నికల్లో అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే ఉంది. గత పదేళ్లుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ అగ్రనేతల మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధం ఈసారి పతాక స్థాయికి చేరింది. అవినీతి ఆరోప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.