భారతదేశం, ఏప్రిల్ 7 -- బాలీవుడ్ ప్రేక్షకులకు 'హేరా ఫేరి', 'భూల్ భులయ్యా' వంటి బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన అక్షయ్ కుమార్ - ప్రియదర్శన్ జోడీ మళ్లీ చాలా ఏళ్ల తర్వాత 'భూత్ బంగ్లా'తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోమవారం (ఏప్రిల్ 6) భూత్ బంగ్లా సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న పాపులర్ బాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, అక్షయ్‌తో తనకున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆయన నిజాయితీని కొనియాడారు.
ముప్పై ఏళ్లకు పైగా తన కెరీర్‌లో అక్షయ్ కుమార్ లాంటి నటుడిని చూడలేదని ఏక్తా కపూర్ ప్రశంసించారు. "చాలా ఏళ్లుగా అక్షయ్ సార్‌తో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను. ఒక విషయం చాలా మందికి తెలియదు. మా కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఆయన స్వయం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.