భారతదేశం, మే 8 -- Apara Ekadashi 2026: హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి వ్రతం అత్యంత శక్తివంతమైనది. 'అపర' అంటే అపారమైన లేదా అంతులేని అని అర్థం. ఈ రోజున భక్తులు చేసే పూజలు, దానధర్మాల వల్ల అపారమైన పుణ్యఫలం దక్కుతుంది కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి పొందడానికి, మానసిక ప్రశాంతతను దక్కించుకోవడానికి ఈ ఏకాదశి వ్రతం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ఈ ఏడాది ఏకాదశి తిథి మే 12వ తేదీ మధ్యాహ్నం 09:56 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే, మన సనాతన ధర్మంలో ఉదయ తిథికి (సూర్యోదయ సమయానికి ఉన్న తిథి) ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి, మే 13, బుధవారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పండితులు నిర్ణయించారు.
వ్రత పారణ (ఉపవాస విరమణ): మే 14, ఉదయం 06:00 గంటల నుంచి 07:41 గంటల మధ్య.
ద్వాదశి తిథి ముగింపు: మే 14, ఉదయం 07:41 గంటలకు.
పూజా విధాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.