భారతదేశం, మే 1 -- సినిమా : ఏక్ దిన్
నటీనటులు : సాయి పల్లవి, జునైద్ ఖాన్, కునాల్ కపూర్, కెవిన్ డేవ్, ప్రగతి తదితరులు
డైరెక్టర్ : సునీల్ పాండే
ప్రొడ్యూసర్లు : అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ (ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్)
రిలీజ్ డేట్ : మే 1, 2026
సాయి పల్లవి.. తెలుగులోనే కాదు ఇండియాలోని సినీ లవర్స్ అందరికీ ఈ పేరు పరిచయమే. నేచురల్ యాక్టింగ్ తో లేడీ పవర్ స్టార్ గానూ గుర్తింపు పొందిన హీరోయిన్ ఆమె. సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా 'ఏక్ దిన్' అనే రొమాంటిక్ డ్రామా చేసింది. ఇవాళ రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఈ చిత్ర కథ దినేష్ (జునైద్ ఖాన్) అనే ఐటీ ప్రొఫెషనల్ చుట్టూ తిరుగుతుంది. అతను తనతో పాటు పనిచేసే మీరా (సాయి పల్లవి)ను రహస్యంగా ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.