Ee Paata Korinavaru Trailer: చాంతాడంత టైటిల్.. లవర్‌ను షేర్ చేసుకునే అబ్బాయిలు.. ఈ పాట కోరినవారు.. మూవీ ట్రైలర్ చూశారా?
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Ee Paata Korinavaru Trailer: 'ఆ నలుగురు', 'మధుమాసం' లాంటి క్లాసిక్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టికల్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో రూపొందుతున్న 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రామ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ధోల్ రవి మొదలగువారు' సినిమా అఫీషియల్ ట్రైలర్ ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
ఈ సినిమాకు 'A Forbidden Raag From A Forbidden Saga' అనేది సబ్‌టైటిల్. ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఇంత పొడవైన టైటిల్ ఏ చిత్రానికి లేదు. ఈ వినూత్న టైటిల్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
టీజర్ లాంచ్ చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ మూవీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.