భారతదేశం, ఫిబ్రవరి 13 -- ప్రతి ఏటా గ్రహణాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. అలాగే 2026 లో మొత్తం నాలుగు గ్రహణాలు ఉన్నాయి. ముందుగా మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, అనగా మంగళవారం నాడు ఏర్పడబోతోంది. కుంభ రాశిలో ఈ గ్రహణం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సుమారు 37 ఏళ్ల తర్వాత ఈ సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది. పైగా ఈ గ్రహణ సమయంలో రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తారు.
మార్చి 7, 1989 లో ఇలాగే జరిగింది. ఈ సమయంలో సూర్య, రాహుల కలయికతో గ్రహణ యోగం కూడా ఏర్పడబోతోంది. ఈ గ్రహణ యోగం కొన్ని రాశుల వారి జీవితంలో సమస్యలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వచ్చినా, కొన్ని రాశుల వారు మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ పెట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.