ECIL Recruitment : హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 310 అప్రెంటిస్ పోస్టులు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలు
భారతదేశం, అక్టోబర్ 2 -- హైదరాబాద్‌లోని 'ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ECIL) నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందించింది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం 2026-27 సంవత్సరానికి గాను 310 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ఈసీఐఎల్ హైదరాబాద్ యూనిట్‌లో శిక్షణ ఇస్తారు.
ఈ ప్రకటన ద్వారా మొత్తం 13 రకాల ఐటీఐ ట్రేడులలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ట్రేడ్ వారీగా ఖాళీల వివరాలు చూస్తే.
మొత్తం 310 ఖాళీలలో జనరల్ కేటగిరీకి 125, ఓబీసీలకు 84, ఎస్సీలకు 47, ఎస్టీలకు 23, ఈడబ్ల్యూఎస్ వర్గానికి 31 సీట్లు కేటాయించారు. దివ్యాంగులకు (PWD) 16 సీట్ల ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది.
సంబంధిత ట్రేడ్‌లో NCVT సర్టిఫికేట్‌తో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు 31.1...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.