భారతదేశం, ఫిబ్రవరి 11 -- హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటిటెడ్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 18 ఖాళీలున్నాయి. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను రిక్రూట్ చేయనున్నట్ల నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కేటగిరి - 1 కింద ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెటీరియల్ మేనేజ్ మెంట్ విభాగంలో డిగ్రీ ఉండాలి. ఇక కేటగిరి - 2 కింద రిక్రూట్ చేసే పోస్టులకు బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం తప్పకుండా ఉండాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్లుగా నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులకు 2026 ఫిబ్రవరి 20వ తేద...