Ebola outbreak : మరోసారి 'ఎబోలా' కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ!
భారతదేశం, మే 17 -- ప్రపంచాన్ని మరో ప్రమాదకరమైన వైరస్ ముప్పు వణికిస్తోంది! డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యున్నత స్థాయి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా (Public Health Emergency of International Concern - PHEIC) ప్రకటించింది. ఆదివారం (మే 17) డబ్ల్యూహెచ్ఓ ఈ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని జారీ చేసింది. 2024లో ఎంపాక్స్‌కు ఈ స్థాయి హెచ్చరిక ఇచ్చిన తర్వాత.. మళ్లీ అంతటి తీవ్రమైన అలర్ట్‌ని జారీ చేయడం ఇదే మొదటిసారి.
ప్రకటనతో ఎబోలా సంక్షోభం కూడా కోవిడ్-19 కేటగిరీ లాంటి అంతర్జాతీయ ముప్పుల జాబితాలోకి చేరింది. దీనివల్ల అత్యవసర నిధులు విడుదల కావడంతో పాటు అంతర్జాతీయ సమన్వయం వేగవంతం కానుంది.
ప్రస్తుతం ఆఫ్రికాలో వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ అత్యంత అరుదైన 'బుందిబుగ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.