భారతదేశం, ఏప్రిల్ 18 -- ప్రతిరోజూ కూడా ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసుకుంటూ ఉంటాము. అయితే, ఎవరి వీలును బట్టి వారు పూజ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి సమయం ఉండి కాస్త ఎక్కువసేపు పూజ చేసుకుంటే, కొంతమంది త్వరగా పూజ చేసుకుని వారి పనులను చేసుకుంటూ ఉంటారు. అయితే, శాస్త్రం ప్రకారం నిత్య పూజను ఎలా చేయాలి? మీరు బిగినర్ అయినా కూడా సులువుగా ఎలా పూజ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.
పూజ చేయడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. మనసు శుద్ధి అవుతుంది. మనం రోజును పాజిటివ్‌గా స్టార్ట్ చేయొచ్చు.
పూజకు కావాల్సిన వస్తువుల విషయానికి వస్తే.. దీపం, సామాగ్రి, ధూపానికి సామాగ్రి, పువ్వులు, దేవుడి చిత్రపటం, గంట, కలశం, నైవేద్యానికి సామాగ్రి.
ఈ రోజుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, మనసును నిలకడగా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకు పూజ సరైన మార్గం అని చెప్పొచ్చు. అలాగే పూజ చేస్తే ఆ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.