E20 petrol : 'ఈ20 ఫ్యూయల్‌తో 2-6శాతం వరకు మైలేజ్ డ్రాప్.. కానీ చాలా లాభాలు'
భారతదేశం, జూలై 31 -- దేశంలో 20 శాతం ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వాడకంపై వాహనదారుల్లో చెలరేగుతున్న అనుమానాలు, విమర్శలపై పార్లమెంట్ వేదికగా పూర్తి స్పష్టత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల వాహనం మోడల్, దాని వయస్సును బట్టి మైలేజ్ (ఇంధన పొదుపు) 2 నుంచి 6 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించారు. అయితే మైలేజ్ స్వల్పంగా తగ్గినా.. ఇంజిన్ మన్నికపై ఇది ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని, ఈ20 వల్ల ఇంజిన్లు విఫలమైన దాఖలాలు ఎక్కడా లేవని ఆయన స్పష్టం చేశారు.
లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇస్తూ ఇథనాల్ మిశ్రమ రహిత ఇంధన కార్యక్రమాన్ని గట్టిగా సమర్థించారు. ఈ10 పెట్రోల్‌తో పోలిస్తే ఈ20 ఇంధనం వల్ల వాహనం పికప్ (యాక్సిలరేషన్) మెరుగవడమే కాకుండా, ప్రయాణం స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.