Dulquer Vs Mammootty: తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్.. ఒకే రోజు థియేటర్లలోకి మమ్ముట్టి, దుల్కర్ సినిమాలు.. గెలిచేదెవరు?
భారతదేశం, నవంబర్ 16 -- Dulquer Salmaan Vs Mammootty: సినీయర్ స్టార్ హీరోలు, వారి వారసులు ఒకే ఇండస్ట్రీలో ఉండటం, సినిమాలు చేయడం సహజమే. కానీ, తండ్రీకొడుకుల సినిమాలు ఒకేరోజు విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మెగాస్టార్ మమ్ముట్టి, పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ మధ్య అలాంటి ఆసక్తికరమైన సమరం జరగబోతోంది. నవంబర్ 20న వీరిద్దరి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఫీల్ గుడ్ మూవీ 'ఆకాశంలో ఒక తార', అలాగే మమ్ముట్టి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న 'ఓం' (O.M) చిత్రాలు నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు చిత్రాలు కేవలం మలయాళంలోనే కాకుండా, తెలుగులో కూడా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా విడుదల కావడం విశేషం. టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ రెండు వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.