Dulquer Shruti Haasan: శ్రుతి హాసన్ లక్ష్మి బాంబ్ లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్.. అప్పుడేమో జాంబీ అంటూ!
భారతదేశం, నవంబర్ 8 -- Dulquer Shruti Haasan: 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్స్ తో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆయన తదుపరి నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా 'ఆకాశంలో ఒక తార'. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ శ్రుతి హాసన్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ అప్ కమింగ్ మూవీ ఆకాశంలో ఒక తారపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రుతి హాసన్ ఓ బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లు తెలిసింది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ లాంటి బడా బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇందులో సాత్విక వీరవల్లి మరో హీరోయిన్ గా కనిపించనున్నారు.
ఆకాశంలో ఒక తార సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ అప్పుడే వేగవంతం చేశారు. దీపావళి పండుగ సందర్భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.