భారతదేశం, ఆగస్టు 13 -- Dulquer Salmaan: తెలుగు సినిమా లవర్స్ మనసులు గెలుచుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఐ యామ్ గేమ్' (I'm Game) థియేట్రికల్ రిలీజ్ డేట్ సడన్ గా మారింది. ముందే అనుకున్నట్టు ఆగస్టు 20న రావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడింది. సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

వాస్తవానికి ఈ సినిమాను కేరళలో ఎంతో ఘనంగా జరుపుకునే ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 20న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే ఆ రోజున రిలీజ్ చేస్తే పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో సరైన థియేటర్లు దొరకవని ప్రొడక్షన్ టీమ్ భావించింది.

పాన్ ఇండియా వైడ్ గా మూవీని భారీగా ప్రమోట్ చేయడానికి, తెలుగు సహా వివిధ భాషల్లో బిగ్గెస్ట్ రిలీజ్ ప్లాన్ చేయడానికే ఈ ని...