Drishyam The Conclusion Trailer: దృశ్యం ది కన్క్లూజన్ ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ దొరికిపోయాడా? ఊహించని ట్విస్ట్
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Drishyam The Conclusion Trailer: అజయ్ దేవగన్ ఐకానిక్ క్యారెక్టర్ విజయ్ సల్గాంకర్ను ఈసారి చట్టం బోనులో నిలబెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజైన 'దృశ్యం: ది కన్క్లూజన్' (Drishyam: The Conclusion) ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గతంలో పోలీసుల కళ్లు కప్పి, సమర్థవంతంగా సాక్ష్యాలను మాయం చేసిన విజయ్ సల్గాంకర్కు ఈసారి అసలైన కాళరాత్రి ఎదురైనట్లు కనిపిస్తోంది. లోకల్ పోలీస్ స్టేషన్ పునాదుల్లో దాచిపెట్టిన సమీర్ దేశ్ముఖ్ శవం గుట్టు రట్టు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్ రౌండ్ వేసింది.
మలయాళం బ్లాక్బస్టర్ దృశ్యం ఫ్రాంఛైజీ ఆధారంగా హిందీలో తెరకెక్కిన సిరీస్ ఇది. ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. ఇప్పుడు దృశ్యం: ది కన్క్లూజన్ పేరుతో మూడో మూవీని తీసుకొస్తున్నారు.
ఈ మూడో భాగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.