Drishyam 3 Telugu: గుడ్ న్యూస్.. ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన దృశ్యం 3.. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
భారతదేశం, జూన్ 19 -- Drishyam 3 Telugu: దృశ్యం 3 మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ అందించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కూడా తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. మద్రాస్ హైకోర్టు స్టే కొనసాగుతున్న ప్రస్తుతం మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.
జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో మోహన్‌లాల్, మీనా నటించిన మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ దృశ్యం 3. గత నెలలో థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి ఐఎండీబీలో 7 రేటింగ్ ఉంది. గతంలో వచ్చిన రెండు మూవీస్ తో పోలిస్తే.. మూడో భాగానికి పెద్దగా ఆదరణ దక్కలేదు. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం బాగానే వసూలు చేసింది.
ఇక ఈ సినిమా గురువారం (జూన్ 18) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మద్రాస్ హైకోర్టు స్టే కారణంగా తెలుగు వె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.