భారతదేశం, ఏప్రిల్ 2 -- మలయాళ సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'దృశ్యం' (Drishyam) మూడో భాగం గురించి సినీ వర్గాల్లో ఎప్పటినుంచో ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Amazon) ఇప్పుడు రంగంలోకి దిగింది. 'దృశ్యం 3' డిజిటల్ హక్కులన్నీ తమ వద్దే ఉన్నాయని, ఈ విషయంలో మూడో పక్షం ఎవరైనా జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ అధికారికంగా ఒక పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
ఆశీర్వాద్ సినిమాస్ (Aashirvad Cinemas), అమెజాన్ మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం.. "దృశ్యం 3" (మలయాళం) మూవీకి సంబంధించి అన్ని రకాల డిజిటల్ హక్కులు (SVOD, TVOD, AVOD, FVOD, EST సహా) కేవలం అమెజాన్ వద్దే ఉన్నాయని ఈ నోటీసులో స్పష్టం చేశారు. ఈ హక్కులపై అమెజాన్‌కు మాత్రమే పూర్తి, ప్రత్యేకమైన అధికా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.