Drishyam 3 OTT Release Date: సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్యాన్స్ గెట్ రెడీ..ఓటీటీలోకి దృశ్యం 3 వచ్చేస్తోంది.. ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూన్ 13 -- Drishyam 3 OTT Release Date: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చింది. భారతీయ చలనచిత్ర రంగంలో సంచలనం సృష్టించిన 'దృశ్యం' ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం 'దృశ్యం 3' ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
థియేటర్లలో అదరగొట్టిన సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. జూన్ 18 నుంచి ఈ చిత్రం ప్రత్యేకంగా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.
భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లోని ప్రేక్షకులు ఓటీటీలో దృశ్యం 3ని వీక్షించవచ్చు. మలయాళ మూలంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ ఒకేసారి ఈ సినిమాను డిజిటల్ స్క్రీన్‌పైకి తీసుకువస్తున్నారు. ఒకేసారి ఈ భాషల్లో దృశ్యం 3 ఓటీటీ డెబ్యూ చేయనుంది.
జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.