Drishyam 3: దృశ్యం 3 బాక్సాఫీస్ ఊచకోత..5 రోజుల్లో ఇండియాలోనే 200 కోట్లు..హీరో కంటే ముందే పంపించేవాళ్లని శ్రియా కామెంట్లు
భారతదేశం, అక్టోబర్ 7 -- Drishyam 3: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. వర్కింగ్ డే అయిన సోమవారం కాస్త తగ్గినప్పటికీ బాక్సాఫీస్ రన్ను మాత్రం గట్టిగానే కొనసాగిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.200 కోట్ల మార్క్ను దాటేసి, ఇటీవల వచ్చిన పలు హిట్ చిత్రాల రికార్డులను తిరగరాసింది.
ట్రేడ్ ట్రాకర్స్ సమాచారం ప్రకారం.. 'దృశ్యం 3' ఇండియాలో మొదటి ఐదు రోజుల్లో దాదాపు రూ.216.50 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. శుక్రవారం రూ.62 కోట్ల భారీ వసూళ్లతో అజయ్ దేవగన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం.. శనివారం రూ.53.50 కోట్లు, మళ్లీ ఆదివారం పుంజుకుని రూ.61 కోట్లు సాధించింది.
అయితే వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.