భారతదేశం, మే 11 -- మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటాం. కొన్ని కలల్ని నిద్రలేచిన వెంటనే మర్చిపోతూ ఉంటాం కూడా. అయితే మన కలలు చాలా విషయాలను తెలుపుతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కలలు ఆధారంగా అవి శుభ కలలా, అశుభ కలలా అనేది తెలుసుకోవచ్చు. కొన్ని కలలు మంచి ఫలితాలను ఇస్తే, కొన్ని కలలు ద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కలలు వస్తే మాత్రం డబ్బు రావడం ఖాయం. జ్యోతిష్యం ప్రకారం ఈ కలలు వస్తే మాత్రం విపరీతమైన లాభాలు కలుగుతాయి.
కలలో అగ్ని కనపడితే అది ధన సంపదకు సూచనగా భావించాలి. అగ్ని కనిపించడం వలన సంపద పెరుగుతుందట. కలలో దీపం లేదా కొవ్వొత్తి కనపడితే కూడా విపరీతమైన అదృష్టం కలుగుతుంది. దీంతో వేగంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి.
స్వప్న శాస్త్రం ప్రకారం నీరు సంపదకు సంకేతం. నదులు కలలో కనపడితే ధనలాభం కలుగుతుంది. నీటిని తాగుతున్నట్లు కల వస్తే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.