భారతదేశం, మే 5 -- రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పరిధిలోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన 'డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్' (డీఐపీఏఎస్).. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. దేశ రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధనల్లో భాగస్వాములయ్యేందుకు ఇదొక గొప్ప అవకాశం.
ఈ డీఆర్డీఓ ఇంటర్న్‌షిప్ 2026 ప్రోగ్రామ్ జులై 1న ప్రారంభమై ఆరు నెలల పాటు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 15, 2026.
మొత్తం ఖాళీలు: 08.
ఇంటర్న్‌షిప్ ప్రారంభం: జులై 1, 2026 (తాత్కాలికం).
2026-2027 విద్యా సంవత్సరంలో కింది కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు:
బీ.ఈ / బీ.టెక్
ఎం.ఈ / ఎం.టెక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.