Dragon: జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ బర్డీస్ను చూశారా? జపాన్ నుంచి తెచ్చుకున్న పక్షులను పరిచయం చేసిన డ్రాగన్
భారతదేశం, మే 20 -- Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియా వేదికగా అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజున తారక్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీకి ఊహించినట్లే డ్రాగన్ అనే టైటిల్ పెట్టగా.. ఇప్పుడు ఎన్టీఆర్ తన బర్త్ డే నాడు తన బెస్ట్ పెట్స్ ను పరిచయం చేయడం విశేషం.
ఒకవైపు 'డ్రాగన్' సోషల్ మీడియాలో గర్జిస్తుంటే.. మరోవైపు తారక్ తన పుట్టినరోజును ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక అందమైన ఫొటోను షేర్ చేసి, తన ఇంట్లోకి వచ్చిన కొత్త పెంపుడు పక్షులను అభిమానులకు పరిచయం చేశారు. "నా సరికొత్త స్నేహితులు అసాహి (Asahi), యూహి (Yuuhi)లను మీకు పరిచయం చేస్తున్నాను.. జపాన్ పై నాకున్న ప్రేమకు ఇవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.