Dorothy OTT: ఇద్దరు మగవాళ్ల ప్రేమ.. ఓటీటీలోకి వచ్చేస్తున్న వివాదాస్పద బోల్డ్ మూవీ.. డోరతీ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
భారతదేశం, అక్టోబర్ 18 -- Dorothy OTT: తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన చిత్రాలతో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త సంచలనం 'డోరతీ' (Dorothy). థియేటర్లలో భారీ హైప్ క్రియేట్ చేసి, ఎన్నో వివాదాల నడుమ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారమ్లో అలరించడానికి సిద్ధమైంది.
రీసెంట్ టైమ్స్ తో మోస్ట్ కాంట్రవర్శియల్ మూవీగా నిలిచిన డోరతీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ ప్రకటించేశారు. 2026 అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం ఒకేసారి ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు ఈ వీకెండ్ నెట్ఫ్లిక్స్లో ఒక క్రే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.