Dorothy Jeeva: ట్రాన్స్జెండర్ అని ఇంట్లో నుంచి గెంటేశారు-డోరతీ మూవీతో జీవితమే మారిపోయింది: నటి జీవా సుబ్రహ్మణ్యం
భారతదేశం, నవంబర్ 11 -- Dorothy Jeeva subramaniam: కొన్ని సినిమాలు ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తాయి. కొన్ని మూవీస్ మెసేజ్ ను అందిస్తాయి. కానీ కొన్ని మాత్రం ఆ సినిమాలో నటించిన నటీనటుల జీవితాలను మార్చేస్తాయి. ఇప్పుడు డోరతీ మూవీ కూడా అలాంటిదే. ఈ మూవీలో నటించిన ట్రాన్స్జెండర్ జీవా సుబ్రహ్మణ్యం కథ కూడా అలాంటిదే.
ట్రాన్స్జెండర్ జీవా సుబ్రహ్మణ్యం 'డోరతీ' మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాతో తన జీవితమే మారిపోయిందని జీవా ఎమోషనల్ అయింది. తన లైఫ్ లోకి వెలుగులు వచ్చాయని దీపావళి పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
కుటుంబాన్ని ఎదురించి నిలబడిన ఓ ట్రాన్స్జెండర్ కథతో తెరకెక్కిన మూవీ 'డోరతీ'. ఈ సినిమా తన జీవితాన్ని ఎలా మార్చిందో జీవా చెప్పుకొచ్చింది. ''నాకు ఇంకా ఊహ తెలియని వయసులో, నాకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.