Dorothy:ట్రాన్స్‌జెండర్స్‌ని కామెడీకే పరిమితం చేశారు: కీర్తి సురేష్ డోరతి వివాదంపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కామెంట్స్
భారతదేశం, అక్టోబర్ 4 -- Karthik Subbaraj About Keerthy Suresh Dorothy Controversy: తమిళ విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన తాజా క్రైమ్ డ్రామా 'డోరతి' ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, డిజిటల్ స్పేస్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒకవైపు విమర్శకుల మెప్పు పొందుతుండగా, మరోవైపు ఇందులోని ట్రాన్స్‌జెండర్, LGBTQ+ కథాంశాల కారణంగా వివాదాలను ఎదుర్కొంటోంది.
ఈ వివాదాలపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్పందిస్తూ, విమర్శలను పక్కనపెట్టి సినిమా తెచ్చే సానుకూల మార్పుపైనే తాము దృష్టి పెడుతున్నామని తేల్చి చెప్పారు. భారతీయ సినిమాల్లో చాలాకాలంగా ట్రాన్స్‌జెండర్లను కేవలం హాస్య పాత్రలకే పరిమితం చేశారని, ఆ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ టైమ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.