Donkey milk : లీటరు గాడిద పాల ధర రూ. 7వేలు.. ఎందుకు ఇంత? ప్రయోజనాలేంటి?
భారతదేశం, నవంబర్ 22 -- పాడి పరిశ్రమ అంటే సాధారణంగా ఆవులు, గేదెల పెంపకం మాత్రమే గుర్తొస్తుంది. కానీ కాలం మారుతున్న కొద్దీ రైతులు, యువ పారిశ్రామికవేత్తలు వినూత్న మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇవి అధిక లాభాలను సైతం తెచ్చిపెడుతున్నాయి. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో మొట్టమొదటి గాడిద ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించారు. సంజీవ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలోని 'డెయిరికా ఫామ్స్' 12 గాడిదలతో ఈ కేంద్రాన్ని మొదలుపెట్టింది. త్వరలోనే వీటి సంఖ్యను 25కు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడ ఉత్పత్తి చేసే గాడిద పాలను లీటరు రూ. 7,000 ధరకు విక్రయించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. చర్మ సంరక్షణ, సౌందర్య సాధనాలు, ఆరోగ్య ఉత్పత్తులను తయారు చేసే దేశీయ, అంతర్జాతీయ కంపెనీలకు ఈ పాలను సరఫరా చేయనున్నారు.
కండ్రోర్ గ్రామంలో నిర్వహిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.