Donga Naa Koduku Teaser: మౌళి ఈజ్ బ్యాక్.. దొంగ నా కొడుకు టీజర్ వచ్చేసింది.. ఫన్ రైడ్ గ్యారెంటీ
భారతదేశం, అక్టోబర్ 21 -- Donga Naa Koduku Teaser: యూట్యూబ్‌లో తనదైన ప్రాసలు, టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) చిత్రంతో వెండితెరపై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో మౌళి తనూజ్ (Mouli Tanuj) మరో వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ అవుట్ అండ్ అవుట్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ 'దొంగ నా కొడుకు' (Donga Naa Koduku).
ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ అక్టోబర్ 21న గ్రాండ్‌గా విడుదల చేశారు. టీజర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు యూత్‌ఫుల్ కామెడీ పంచ్‌లతో, ఆకట్టుకునే డైలాగ్ డెలివరీతో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. సీనియర్ కమెడియన్ అలీ తండ్రి పాత్రలో నవ్వించనుండగా, ఈ చిత్రం నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.