భారతదేశం, ఫిబ్రవరి 13 -- దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం చేసే దానాన్ని బట్టి శుభఫలితాలు కలుగుతూ ఉంటాయి. కొన్నిటిని దానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా వీటిని దేవాలయంలో రహస్యంగా దానం చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి. అదృష్టం పెరుగుతుంది. అనేక విధాలుగా లాభాలను కూడా పొందడానికి వీలవుతుంది. మరి ఎలాంటి వాటిని దానం చేయాలి? వీటిని దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. ఆలయంలో దానం చేయాల్సినవి ఏంటి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దానం చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. అయితే మనం చేసిన దానాన్ని ఇతరులకు చెప్పుకోకూడదు. రహస్యంగా దానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. వీటిని దేవాలయంలో రహస్యంగా దానం చేయడం వలన ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు.
కర్పూరాన్ని మనం పూజలో వాడుతూ ఉంటాం. ఆలయాల్లో కూడా కర్పూరాన్ని వెలిగిస్తా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.