Don't Trouble The Trouble Teaser: బాలయ్య బాబు డైలాగే టైటిల్.. రాజమౌళి సమర్పణ.. అదిరిన ఫహద్ ఫాజిల్ తెలుగు మూవీ టీజర్
భారతదేశం, జూలై 13 -- Don't Trouble The Trouble Teaser: మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న సరికొత్త మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్ విడుదలైంది. బాలకృష్ణ నటించిన శ్రీమన్నారయణ మూవీలోని పాపులర్ డైలాగే టైటిల్ గా వస్తున్న సినిమా ఇది. గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో వస్తున్న ఈ క్రేజీ ఫాంటసీ డ్రామా టీజర్ విశేషాలు, ఆసక్తికర కథాంశం, విడుదల తేదీ వివరాలు మీకోసం.
ఆ మధ్య పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ 'పుష్ప 2: ది రూల్' సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్‌గా తన విశ్వరూపం చూపించిన మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil).. ఇప్పుడు నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఆయన హీరోగా నటిస్తున్న మొదటి స్ట్రెయిట్ తెలుగు మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. 2024 మార్చిలో అధికారికంగా ప్రకటించిన ఈ క్రేజీ ప్రాజెక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.