Don't Trouble the Trouble: బాలయ్య బాబు వాయిస్ ఓవర్.. ఫహాద్ ఫాజిల్ మ్యాజిక్.. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రైలర్ చూశారా?
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Don't Trouble the Trouble: మలయాళ వెర్సటైల్ యాక్టర్, 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' నుంచి వినోదాత్మక థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. దర్శకుడు శశాంక్ ఏలేటి తెరకెక్కించిన ఈ ఫాంటసీ కామెడీ డ్రామాకు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ట్రైలర్‌కి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇచ్చిన వాయిస్ ఓవర్ మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
ఇప్పటికే 'పుష్ప', 'ఆవేశం' లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కి బాగా దగ్గరైన ఫహాద్ ఫాజిల్.. ఈసారి నేరుగా స్ట్రెయిట్ తెలుగు సినిమాతో బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ పాపులర్ డైలాగునే టైటిల్ గా ఈ సినిమాను తీసుకొస్తుండటం మరో విశేషం.
ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ 'సూరి' అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.