Dmart share price : 52 వారాల కనిష్ఠానికి డీమార్ట్ షేరు ధర- ఎందుకు పడుతోంది? ఇప్పుడు బై ఆర్ సెల్?
భారతదేశం, అక్టోబర్ 12 -- రాధాకిషన్ ధమానీకి చెందిన రిటైల్ రంగ దిగ్గజం 'అవెన్యూ సూపర్ మార్ట్స్' (డీమార్ట్) షేర్లు సోమవారం (అక్టోబర్ 12) ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి. జులై-సెప్టెంబర్ (క్యూ2 ఎఫ్వై27) త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. దీనితో బీఎస్ఈలో డీమార్ట్ షేరు ధర ట్రేడింగ్ ప్రారంభంలోనే 4.4 శాతం పతనమై 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ. 3,366ని తాకింది. గత సెషన్ ముగింపు రూ. 3,520 తో పోలిస్తే ఈ రోజు షేరు రూ. 3,405 వద్ద ప్రారంభమైంది.
ఇక సోమవారం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో డీమార్ట్ షేరు ధర 2.6శాతం పతనమై రూ. 3,424 వద్ద ట్రేడ్ అవుతోంది. మరి ఇప్పుడు ఈ స్టాక్‌ని ఏం చేయాలి? కొనాలా? లేక ఉన్నవి అమ్మేయాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కంపెనీ రాబడి పెరిగినప్పటికీ, నిర్వహణ ఖర్చులు వేగంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.