Diwali stocks to buy : దీపావళి స్టాక్ పిక్స్.. ఈ ఆటోమొబైల్ సంస్థల షేర్లు బెస్ట్!
భారతదేశం, అక్టోబర్ 26 -- తెలుగు రాష్ట్రాల్లో దసరా పూర్తయి దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ ఆటోమొబైల్ విపణిలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకునే వారితో పాటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా ఆటో కంపెనీల సేల్స్ డేటాపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు! ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకింగ్ సంస్థ 'నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్'.. ఆటో రంగానికి సంబంధించి దీపావళి 2026 స్టాక్స్ టు బై లిస్ట్కి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
కొత్త మోడళ్ల ఆవిష్కరణలు, బలమైన వెయిటింగ్ పీరియడ్ ఉన్న కంపెనీలకు మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ.. ఐషేర్ మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ రంగానికి చెందిన షేర్లను తమ 'టాప్ దీపావలి స్టాక్ పిక్స్'గా నువామా సిఫార్సు చేసింది.
2026-27 ఆర్థిక సంవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.