Diwali investments : ఈ దీపావళికి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు? ప్లాన్ ఇలా ఉండాలి!
భారతదేశం, అక్టోబర్ 23 -- దీపావళి పండుగ వేళ బోనస్ డబ్బులు చేతికి అందడం లేదా కొత్తగా ఆర్థిక ప్రణాళికలు ప్రారంభించడం భారతీయులకు ఒక ఆనవాయితీ. రియల్ ఎస్టేట్, పసిడితో పాటు ఈసారి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని చిన్న, పెద్ద మదుపరులు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఇన్వెస్టర్లను ఒక ప్రధానమైన ప్రశ్న తొలిచేస్తోంది: గత కొన్ని నెలలుగా మంచి రాబడులు ఇస్తున్న స్మాల్ క్యాప్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలా? లేదా చౌక ధరల్లో లభిస్తున్న లార్జ్ క్యాప్ ఫండ్లను ఎంచుకోవాలా?
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) విడుదల చేసిన సెప్టెంబర్ 2026 గణాంకాలు ఈ రెండు వర్గాల వైపు మదుపరుల మొగ్గు ఎలా ఉందో స్పష్టంగా చూపుతున్నాయి.
జులై, ఆగస్టు నెలల్లో ఉపసంహరణలను ఎదుర్కొన్న లార్జ్ క్యాప్ ఫండ్లకు సెప్టెంబర్ నాటికి మళ్ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.