Diwali Bonus 2026 : సింగరేణి కార్మికులకు మరో తీపి కబురు - నవంబర్ 5న దీపావళి బోనస్! ఈసారి ఎంతంటే.?
భారతదేశం, అక్టోబర్ 30 -- ఇటీవలనే లాభాల వాటా (దసరా) బోనస్ అందుకొని ఆనందంలో ఉన్న సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ తీపి కబురు అందించింది. దీపావళి పండుగ కానుకగా పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (దీపావళి) బోనస్‌ను నవంబర్ 5వ తేదీన చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. నవంబర్ 5 నాటికి బోనస్ సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఈసారి దీపావళి బోనస్ కింద సింగరేణి యాజమాన్యం మొత్తం రూ.419 కోట్లను చెల్లించనుంది. దీనిద్వారా అర్హులైన ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 చొప్పున లభిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
"రాష్ట్రానికి వెలుగులు పంచుతున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.