భారతదేశం, ఏప్రిల్ 23 -- Heroine Divyanka Sirohi Died At Age 29: ప్రముఖ హర్యానవీ హీరోయిన్, సోషల్ మీడియా స్టార్ దివ్యాంక సిరోహి (29) ఘజియాబాద్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. 50కి పైగా మ్యూజిక్ వీడియోల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన దివ్యాంక సిరోహి మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
హర్యానవీ మ్యూజిక్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక సిరోహి మరణ వార్త అభిమానులను కలిచివేస్తోంది. మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి ఘజియాబాద్ రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని తన ఇంట్లో దివ్యాంక ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
దివ్యాంక సోదరుడు హిమాన్షు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కింద పడిపోయారు. ఆ సమయంలో తలకు తీవ్రమైన గాయం కావడంతో పాటు రక్తస్రావం జరిగింది. హుటాహుటిన ఆస్పత్రికి తర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.