భారతదేశం, మార్చి 21 -- బిగ్ బాస్ తో పాపులరైన అందాల భామ దివి ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయింది. ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు కీలక పాత్రలు కూడా పోషిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హీట్ పెంచేస్తోంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో బోల్డ్ ఫొటోలపై దివి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
తెలుగమ్మాయి దివి బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో మంట పుట్టిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో బోల్డ్ ఫొటోలు ఎందుకు పోస్టు చేస్తారని హోస్ట్ ప్రశ్నించారు. దీనికి దివి ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. ''అది బోల్డ్ కాదు. ఒక నటిగా నేను గ్లామరస్ గా, అందంగా కనిపించాలని అనుకుంటా. యాక్టింగ్ స్కిల్స్ ఉండాలని కోరుకుంటా'' అని దివి చెప్పింది.
బోల్డ్ ఫొటోలు పోస్టు చేయడంపై మాట్లాడుతూ దివి సంచలన కామెంట్లు చేసింది. ''మన వాళ్లు 'అన్నీ చూసే' కదా తీసుకుంటున్నారు. న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.