Director Cheating: హీరోని చేస్తానని చెప్పి రూ.3.5 కోట్ల మోసం.. పిల్ల జమీందార్, భాగమతి సినిమాల డైరెక్టర్‌పై చీటింగ్ కేసు
భారతదేశం, జూలై 10 -- Director Cheating: స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన ఓ టాలీవుడ్ బడా డైరెక్టర్ పై ఏకంగా రూ.3.5 కోట్ల చీటింగ్ కేసు నమోదు కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 'పిల్ల జమీందార్', 'భాగమతి' లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ జి. అశోక్ బాబు (G. Ashok Babu) ఇప్పుడు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసుల విచారణలో ఉన్నాడు. ఒక కుర్రాడిని హీరోగా లాంచ్ చేస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఈ డైరెక్టర్ పై ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో నానితో చేసిన 'పిల్ల జమీందార్', అనుష్కతో తీసిన 'భాగమతి' సినిమాలు అశోక్ బాబుకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆ ట్రాక్ రికార్డ్ చూసే హనుమంతరావు అనే వ్యక్తి తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలని ఈ డైరెక్టర్ ను అప్రోచ్ అయ్యాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న అశోక్ బాబు.. వాళ్ల అబ్బాయిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.