భారతదేశం, ఫిబ్రవరి 16 -- ఇంటిని నిర్మించేటప్పుడు మొదలు, ఇంట్లో సామాన్లను పెట్టుకునే వరకు చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం వలన అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. పైగా వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండొచ్చు. చాలా మంది ఇంట్లో ఉండే ప్రతి గదిలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. డైనింగ్ టేబుల్ విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించడం మంచిది.

వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ టేబుల్ పై కొన్ని వస్తువులను పెట్టకూడదు. వాటి వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. సానుకూల శక్తి తొలగిపోతుంది. డైనింగ్ టేబుల్ విషయంలో ఈ పొరపాట్లు చేయడం వలన కుటుంబంలో టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇబ్బందులు వస్తాయి. ఆర్థికపరంగా కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాస్తు ప్రకారం డైనింగ...