Dimple Hayathi Bold Comments: 'తప్పు మాది కాదు..ఆ సిస్టమ్‌ది'-పెద్ది వివాదం వేళ డింపుల్ హయాతి సంచలన పోస్ట్-వారే టార్గెట్
భారతదేశం, జూన్ 7 -- Dimple Hayathi Bold Comments: టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో మహిళా పాత్రల పరిధి ఎంత? కేవలం రెండు పాటలు, నాలుగు గ్లామర్ సీన్లకే హీరోయిన్లు పరిమితం కావాలా? ఈ ప్రశ్నలపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ.. 'ఖిలాడీ' ఫేమ్ డింపుల్ హయాతీ (Dimple Hayathi) సోషల్ మీడియా వేదికగా చేసిన సరికొత్త పోస్ట్ ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది.
సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్లను సరిగ్గా రాయకుండా, కేవలం గ్లామర్‌కే పరిమితం చేస్తున్నారని డింపుల్ హయాతి ఫైర్ అయింది. ఆ తర్వాత హీరోయిన్లను బ్లేమ్ చేయడం తగదంటూ ఆమె ఇండస్ట్రీ సిస్టమ్‌పై డైరెక్ట్ ఎటాక్ చేసింది. పెద్ది మూవీలో జాన్వీ కపూర్ పాత్ర వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో డింపుల్ సోషల్ మీడియా పోస్టు వైరల్ అవుతోంది.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై వచ్చే విమర్శలను తిప్పికొడుతూ డింపుల్ హయా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.