Diljit Dosanjh: ఈ సినిమా కోసం హీరో తీసుకున్న రెమ్యునరేషన్ ఒకే ఒక్క రూపాయి.. దీని వెనుక గుండె బరువెక్కించే అసలు నిజం ఇదే
భారతదేశం, జూలై 15 -- Diljit Dosanjh: పంజాబీ గ్లోబల్ స్టార్ దిల్జిత్ దోసాంజ్ లీడ్ రోల్ ప్లే చేసిన 'సత్లూజ్' (Satluj) సినిమా తెలుసు కదా. ఈ మూవీ కోసం ఆయన కేవలం ఒక్క రూపాయి మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారనే షాకింగ్ విషయాన్ని డైరెక్టర్ హనీ ట్రెహాన్ బయటపెట్టారు. మానవ హక్కుల ఉద్యమకారుడు జస్వంత్ సింగ్ ఖల్రా రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చుట్టూ జరుగుతున్న వివాదాల మధ్య ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
భారీ అంచనాల మధ్య జులై 3, 2026 న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee5)లో ఈ సినిమా సైలెంట్‌గా రిలీజైంది. అయితే సెన్సార్ సర్టిఫికేషన్ వివాదాల కారణంగా కేవలం 48 గంటల్లోనే ఈ సినిమాను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల సినిమా స్ట్రీమింగ్ ఆగిపోయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కోసం హీరో దిల్జిత్ దోసాంజ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.