Dil Raju Yash: యశ్‌కి పిచ్చెక్కిందా.. ఈమెతో సినిమా తీస్తున్నాడు అనుకున్నా: దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 24 -- Dil Raju Yash: కేజీఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నిర్ణయం చూసి ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు మైండ్ బ్లాక్ అయిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన 'టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు స్టేజ్ మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ 2 తర్వాత యశ్.. గీతు మోహన్‌దాస్‌తో సినిమా అనగానే అతనికి పిచ్చెక్కిందేమో అని అనుకున్నానని దిల్ రాజు ఓపెన్‌గా చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు ఈ ఈవెంట్లో తన మనసులోని మాటను బయటపెట్టారు. కేజీఎఫ్ తర్వాత యశ్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్ చేస్తాడని ప్రతి ఒక్కరూ అనుకున్నారని, కానీ గీతు మోహన్‌దాస్ పేరు చెప్పగానే అందరికీ డౌట్ వచ్చిందని అన్నారు. అయితే ముంబైలో ఈ సినిమా విజువల్స్ చూశాక యశ్ విజన్ ఏంటో అర్థమై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.