Dil Raju: మన హీరోలు బాలీవుడ్ నుంచి నేర్చుకోవాలి.. ఫ్యాన్స్ కోసమే నకిలీ పోస్టర్లు.. రేవంత్ నాకు మంచి ఫ్రెండ్: దిల్ రాజు
భారతదేశం, జూన్ 27 -- Dil Raju: టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్లు, నకిలీ బాక్సాఫీస్ కలెక్షన్ల పోస్టర్లు, సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఉన్న పరిచయం.. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలపై తాజాగా ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందించారు. తాజాగా రా టాక్స్ (Raw Talks) పాడ్‌కాస్ట్‌లో ఆయన కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారు.
పెద్ద సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం హీరోల రెమ్యునరేషన్లే అని ఓపెన్ అయ్యారు. టాలీవుడ్లో ఈగోల వల్ల ఏ హీరో కూడా తన పారితోషికం తగ్గించుకోవడానికి రెడీగా లేరని దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, బాలీవుడ్ సెలబ్రిటీలు తమ బిజినెస్ స్ట్రాటజీని ఎలా మార్చుకున్నారో లెక్కలతో సహా వివరించారు.
దిల్ రాజు టాలీవుడ్ టాప్ హీరోల మైండ్ సె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.