Dil Raju: దట్ ఈజ్ పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ ఆ రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్లు
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి దిల్ రాజు చెప్పిన మాటలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
నాని అప్ కమింగ్ మూవీ 'ది ప్యారడైజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (సెప్టెంబర్ 21) రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు దిల్ రాజు గెస్ట్ గా వచ్చారు. తన స్పీచ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి దిల్ రాజు చెప్పారు. పవన్ కళ్యాణ్ మంచి మనసు గురించి దిల్ రాజు చెప్పిన వీడియో వైరల్ గా మారింది.
''ప్రొడ్యూసర్ గా ఈ 25 ఏళ్లలో చాలా సిచ్యుయేషన్స్ చూశా. ఒక విషయం గురించి చెప్పాలి. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన హీరోగా మా ప్రొడక్షన్ లో 'వకీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.