Diabetes in kids : భారత దేశ పిల్లల్లో అధికంగా డయాబెటిస్ సమస్య- ఇలా చేయకపోతే దీర్ఘకాల నష్టం!
భారతదేశం, జూన్ 20 -- Healthy Diet For Children : ఒకప్పుడు డయాబెటిస్ (మధుమేహం) అనేది కేవలం వయసు పైబడిన వారిలోనే కనిపించేది. కానీ ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి వేగంగా మారుతోంది! మునుపెన్నడూ లేని విధంగా చిన్న పిల్లలు కూడా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది నిజంగా ప్రమాదకరమైన విషయం. ఈ రోజుల్లో పోషకాల కంటే కూడా త్వరగా, సులభంగా దొరికే జంక్ ఫుడ్స్‌కు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇస్తుండటమే పిల్లల ఆరోగ్యానికి శాపంగా మారుతోంది.
తీపి ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ సెరల్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, చిప్స్, బిస్కెట్లు, ఇతర అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ నేటి తరం పిల్లల రోజువారీ ఆహారంలో భాగమైపోయాయి. శరీరానికి ఎంతో అవసరమైన ప్రోటీన్, ఫైబర్ (పీచు పదార్థం), సహజసిద్ధమైన ఆహారం పూర్తిగా కరువవుతోంది. ఇవి సమయాన్ని ఆదా చేసే సులభమైన ఆహారాలుగా అనిపించినప్పటికీ, వీటిని అలవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.